Breaking News

ప్రపంచ వ్యాప్తంగా 'మోస్ట్ అడ్మెర్ట్ మెన్ 2020' లిస్ట్ లో PM మోదీ


PM మోదీ సహా ముగ్గురు భారత సెలబ్రిటీలు టాప్ 20 లో చోటు దక్కించుకున్నారు. మోదీ 4వ ప్లేస్లో నిలువగా, 14వ ప్లే లో బిగ్ బీ నిలిచారు. టీమిండియా కెప్టెన్ కోహ్లి 16వ ప్లేస్ లో, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ 17 వ ప్లేస్ లో చోటు దక్కించుకున్నారు. బరాక్ ఒబామా, బిల్ గేట్స్, జిన్పింగ్ టాప్ 3లో నిలిచారు. USA ప్రెసిడెంట్ ట్రంప్ కు 15వ ప్లేస్ దక్కింది.