Breaking News

ఐపీఎల్-2020 లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ తొ రాజస్థాన్ రాయల్స్


ఐపీఎల్-2020 లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ తొ రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ ఐపీఎల్ చెన్నైకి ఇది రెండో మ్యాచ్ కాగా. రాజస్థాన్ కి ఇదే తొలి మ్యాచ్. ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పై గెలిచి జోరు మీద ఉన్న చెన్నై.. ఈ మ్యాచ్ కూడా గెలిచి తమ సత్తా చాటాలని చూస్తోంది అటు స్టోక్స్, బట్లర్ లేకపోవడంతో రాజస్థాన్ అంత బలంగా లేదు.