Breaking News

ప్రభుత్వాస్పత్రిలో దారుణ ఘటన


తిరుప్పూర్‌ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవంతో ఆక్సిజన్‌ అందక ముగ్గురు పేషంట్లు మృతి చెందారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.