Breaking News

వాట్సప్ యూజర్లు.. జాగ్రత్త


వాట్సప్ యూజర్లు అప్రమత్తంగా ఉండండి. మీ ఫోన్లకు ఎమర్జెన్సీ హెల్ప్ అంటూ ఆరు డిజిట్ల కోడ్ వాట్సాప్
మెసేజ్ లు వచ్చినా, OTP నెంబర్ పంపాలంటూ రిక్వెస్ట్ వచ్చినా వాటిని క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. మీరు OTP నెంబర్ చెప్పగానే వాట్సాప్ క్రాష్ అవుతుందని తెలిపారు. కాగా వాట్సాప్ లో వచ్చే కోడ్ మెసేజ్ లు ఎవరికీ పంపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.