Breaking News

ఆయిల్ ఇండియా లిమిటెడ్ జాబ్స్



 సెంట్రల్ psu, నవరత్న కంపెనీ అయినటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ 30 ఖాళీలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఈ ఖాళీలలో భాగంగా ప్రాసెస్ ఇంజనీర్ పోస్టులు వాక్ ఇన్ సెలక్షన్ ద్వారా భర్తీ చేయనుంది.

విద్యార్హతలు

గ్రాడ్యుయేట్ డిగ్రీ (కెమికల్/ మెకానికల్ /ఇన్స్ట్రుమెంటేషన్

ఇంజనీరింగ్) (రికగ్నైస్డ్ ఏఐసీటీఈ / ugc యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్)

ఎక్స్పీరియన్స్ రెండు సంవత్సరాలు

ఎంపిక విధానం

అక్టోబర్ 13 2020 తేదీన డిబ్రూగర్, అస్సాం లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు

జీత భత్యం 45 వేల రూ./నెల 

దరఖాస్తు విధానం .

అఫీషియల్ వెబ్ సైట్ లో ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్ 2020 కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లో పూర్తి చేసుకుని ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి.
ఇంటర్వ్యూ చిరునామా

ఈ టి డి సి, ఎన్ టి డి సి కాంప్లెక్స్,

ఎల్ & డి డిపార్ట్మెంట్, ఆయిల్ ఇండియా లిమిటెడ్.

మరిన్ని వివరాలకు మరియు అఫీషియల్ నోటిఫికేషన్ కొరకు

Download Official Notification