Breaking News

కరోనా నేపథ్యంలో ఎవరైతే స్వచ్ఛందంగా ఉద్యోగాలు రాజీనామా చేస్తారో వారికి బంపర్ ఆఫర్


వదులుకుంటారో వారికి 7 నెలల వేతనాన్ని ఇవ్వనున్నట్లు ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో మూడు నెలల కాలాన్ని నోటీస్ పిరియడ్ గా పేర్కొనగా, మరో నాలుగు నెలల వేతనాన్ని చెల్లించనుంది. కాగా సంస్థలో నైపుణ్యం లేని 5శాతం ఉద్యోగులను తీసివేస్తున్నట్లు గతంలో యాక్సెంచర్ ప్రకటించింది.