Breaking News

ఐపీఎల్‌లో మెరిసిన యువ తుఫాన్.. ఆర్‌సీబీ హీరో.పాడిక్కల్?


ప్పుడు పాడిక్కల్ రూపంలో ఆర్‌సీబీకి దొరికారు అని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టీ20 లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్). అందులోనూ ఎక్కువగా అభిమానులు ఉన్న టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఇప్పటివరకు ఈ టీమ్ మాత్రం టైటిల్ రేసులో నిలవలేదు. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. లాస్ట్ సీజన్‌లో ఈ టీమ్‌కు ఓపెనింగ్ సమస్య తీవ్రంగా ఉంది. అయితే ఈసారి మాత్రం యువ తుఫాన్, కేరళ క్రికెటర్ దేవదత్ పాడిక్కల్‌ రూపంలో ఆ లోటు తీరినట్లుగా కనిపిస్తుంది.