Breaking News

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు


ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వ్యవసాయ కనెక్షన్ల మీటర్లు ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాలకు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. వినియోగం మేరకు వచ్చిన బిల్లులు రైతులే డిస్కంలకు చెల్లించేలా మార్గదర్శకాలు రూపొందించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందుతుందో రైతులకు స్పష్టమవుతోంది. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వ్యవసాయ కనెక్షన్ల మీటర్లు ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాలకు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. వినియోగం మేరకు వచ్చిన బిల్లులు రైతులే డిస్కంలకు చెల్లించేలా మార్గదర్శకాలు రూపొందించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందుతుందో రైతులకు స్పష్టమవుతోంది.