Breaking News

పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)లో 535 ఉద్యోగాలు


SATYASHILA TV : పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)లో 535 ఉద్యోగాలు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టులు బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. సెప్టెంబర్ 29 వరకు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు మేనేజర్ పోస్టుకు 25 నుంచి 35 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టుకు 25 నుంచి ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు https://www.pnbindia.in/ వెబ్సైట్ చూడండి.