Breaking News

ఇండియా టెలికామ్ రంగంలో రిలయన్స్ జియో 40కోట్ల యూజర్లతో నెంబర్ 1



ఇండియాలోని టెలికామ్ రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశించినప్పటి నుంచి ఎదో ఒక సంచలనం సృష్టిస్తున్నది. మొదటి సంవత్సరం వినియోగదారులకు ఉచితంగా అపరిమిత కాలింగ్ మరియు డేటా ప్రయోజనాలను అందించిన జియో సంస్థ తరువాత కాలంలో వినియోగదారుల యొక్క బేస్ ను పెంచుకుకోవడానికి చాలా రకాల కొత్త కొత్త రకమైన ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ ప్లాన్ లను అందించింది. అయితే ఇప్పుడు ఇది 40 కోట్ల కస్టమర్లను కలిగిన ఏకైక మొబైల్ సర్వీసు ప్రొవైడర్ గా రిలయన్స్ జియో అవతరించింది.