Breaking News

తెలుగు బుల్లితెర సెలబ్రిటీ సుడిగాలి సుధీర్‌ కరోనా

 


తెలుగు బుల్లితెర సెలబ్రిటీ సుడిగాలి సుధీర్‌ కరోనా బారిన పడ్డారన్న విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అక్టోబర్ 18న సుధీర్‌కి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సుధీర్ ఇంకా స్పందించలేదు. మరోవైపు సుధీర్‌కి కరోనా అని వార్తలు వస్తుండటంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక అతడు ఇటీవల పలు షూటింగ్‌ల్లో పాల్గొనగా.. వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.