Breaking News

లడక్‌ సరిహద్దు వివాదంపై భారత్‌ -చైనాలు ఎనిమిదోసారి చర్చలు

 


లడక్‌ సరిహద్దు వివాదంపై భారత్‌ -చైనాలు ఎనిమిదోసారి చర్చలకు సిద్ధమౌతోంది. గతంలో కంటే ఈ దఫా జరిగే చర్చలు మరింత శాంతియుతంగా జరగనున్నాయని ఇరు దేశాల సైన్యాధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన వివాదాస్పద అంశాలపై తాము అసహనానికి గురి కావడంలేదంటూ పేర్కొన్నారు. కాగా, దౌత్య స్థాయిలోనూ, కమాండర్ల స్థాయిలోనూ ఈ చర్చల ద్వారా మార్గం సుగమం చేయబోతున్నామని చెప్పారు.