Breaking News

భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత కి శుభాకాంక్షలు తెలియజేసిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మెన్ గున్న రాజేందర్ రెడ్డి



ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ నేపద్యంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తరపున గున్న రాజేందర్ శుభాకాంక్షలు తెలియజేసారు .   ఈ ఎన్నికలో అభ్యర్థి గెలవడానికి మేజిక్ ఫిగర్ 413 ఓట్లు కాగా, అంతకు మించి ఓట్లు పోలవడంతో మొదటి రౌండ్ కౌంటింగ్లోనే ఆమె విజయం ఖాయం అయ్యింది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదు.