Breaking News

వీసా కోసమే పెళ్లి చేసుకున్నాంటూ వ్యాఖ్యలు :రాధికా ఆప్టే


 బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే గతంలో అనేక సందర్బాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను వీసా కోసమే పెళ్లి చేసుకున్నాంటూ వ్యాఖ్యలు చేసి రాధికా ఆప్టే వార్తల్లో నిలిచింది. తెలుగులో ఈమె రక్తచరిత్ర, లయన్, లెజెండ్ సినిమాల్లో నటించింది.