Breaking News

అందాన్ని రెట్టింపు చేసుకోండి..


 ఆడవాళ్ళు అందంగా కనిపించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పది మందిలో ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఎంతగానో తాపత్రయపడతారు. ఆ ప్రత్యేకత వచ్చేది కేవలం అందం వల్లే మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. ఇంట్లోనైనా, ఆఫీసు లోనైనా, ఫంక్షన్స్ లోనైనా ఆకర్షణీయంగా కనబడటానికి అందరు ఇష్టపడతారు.అందుకే అందుకే బ్యూటీ పార్లర్ లకి గాని, బ్యూటీ ప్రొడక్ట్స్ కుగాని అంతా డిమాండ్. అయితే బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ డబ్బులు వృదాచేసేకంటే ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండి..

అలాంటి వారికోసమే ఈ సింపుల్ ఫేషియల్ ప్యాకేజేస్ మీకందిస్తున్నాము.. మరెందుకు ఆలస్యం, మీరు ఏ ఫేషియల్ చేయించుకోవాలను కుంటున్నారో మీరే ఎంచుకుని , మీరే తయారు చేసుకుని,మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి..