Breaking News

సూపర్ స్టార్ రజనీకాంత్ పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం

 


సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. మ్యాటర్ ఏంటంటే… చెన్నైలో రజినీ కాంత్ కు రాఘవేంద్ర కళ్యాణమండపం ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన వల్ల మార్చి 24 నుండీ ఆ కళ్యాణమండపాన్ని మూసేశారు.పెళ్లిళ్లు జరిగే ఛాన్స్ కూడా లేదు కదా.!.దాంతో ఆ కళ్యాణ మండపం నుండీ రావాల్సిన ఆదాయం ఆగిపోయింది. కానీ దానికి గాను 6.5 లక్షల పన్ను చెల్లించాలంటూ చెన్నై కార్పొరేషన్ వారు రజనీ కాంత్ కు నోటీసులు పంపారు.