Breaking News

ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ మరోమారు భూ ప్రకంపనలుఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ మరోమారు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకెళితే.. మణీపూర్ రాష్ట్రంలోని ఉక్రూల్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో స్థానికులు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదైంది. గత కొన్ని రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక మార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.