Breaking News

గుండెపోటు రాకుండా జాగ్రత్తలు


 గుండె మన శరీరానికి రక్తం సరఫరా చేస్తుంది. రక్త సరఫరా జరిగే క్రమంలో కొన్ని కొవ్వు పదార్దాలు రక్తనాళాలు లో చేరి, రక్త ప్రసరణను ఆటంకంగా మారతాయి. తద్వారా గుండెపోటు, బ్లడ్ ప్రెషర్, అలసట,హార్ట్ ఫెయిల్యూర్, వంటి సమస్యలు వస్తాయి. దీనికి ఒకేఒక పరిష్కారం "రక్త నాళాలలో ఎటువంటి అడంకులు లేకుండా చూసుకోవటం".

రక్త నాళాలలో అడంకులు ఎర్పడటానికి గల #కారణాలు:
->కొవ్వు కేవలం మన ఆహారపదార్దాల నుంచి వస్తుంది. అటవంటి కొవ్వు కలిగిన ఆహార పదార్దాలను ఎక్కువగా తినడం వలన, అనవసరపు కొవ్వు రక్తనాళాలలో చేరి గుండెపోటు వోచే ప్రమాదం ఉంది.
->పొగత్రాగుట వలన గుండె నరాలు బలహీనంగా మారతాయి. వాటిలో పొగ పేరుకొని, క్రమంగా రక్తనాళాలు మూసుకుపోతాయి.