Breaking News

ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి


వాషింగ్టన్‌: ఆర్థికవ్యవస్థలో వేగవంతమైన వృద్ధి, ఆర్థిక మాంద్యం.. అమెరికా ప్రజలు ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు. తనను గెలిపిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. బిడెన్‌ గెలిస్తే మరింత మాంద్యంలోకి జారిపోతామని హెచ్చరించారు. బిడెన్‌ గెలిస్తే చరిత్రలోనే ఎన్నడూ లేనంత పన్నులను పెంచుతారని చెప్పారు. తాను గెలిస్తే మధ్యతరగతి వాళ్లపై పన్ను భారాన్ని మరింత తగ్గిస్తానని హామీ ఇచ్చారు.