Breaking News

‌: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతి పొందిన అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్


లూయిసీ గ్లుక్‌కు ప్రకటించిన స్వీ
డిష్‌ నోబెల్‌ అవార్డు కమిటీ స్టాక్‌హోమ్‌: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతి అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్‌(77)కు దక్కింది. 'ఎటువంటి దాపరికాలు, రాజీలేని గ్లుక్‌ తన కవితల్లో.. కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి చెప్పారు'అందుకే 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని నోబెల్‌ అవార్డు కమిటీ గురువారం ప్రకటించింది. '