Breaking News

దసరా స్పెషల్స్ సేల్ సందర్భంగా


 దసరా స్పెషల్స్ సేల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లో 'రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360' మీద ప్రత్యేకమైన డిస్కౌంట్ ను ఇచ్చారు. ఈ స్మార్ట్ క్యామ్ ను 2999 రూపాయలకు లాంఛ్ చేయగా.. పండుగ ఆఫర్ లో భాగంగా 400 రూపాయలు డిస్కౌంట్ లో లభించనుంది. ఇంతకు ముందు అందుబాటులో ఉన్న ధరతో పోలిస్తే ఇది కాస్త తక్కువగానే ఉంది. అక్టోబర్ 28న ఈ ఆఫర్ ముగియనుంది. రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360 ఫుల్ హెచ్ డీ వీడియో రికార్డింగ్ చేయగలదు.

రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360 ప్రస్తుతం భారత్ లో 2599 రూపాయలకే లభించనుంది. ఈ నెల ఆరంభంలో భారత్ లో ఈ కెమెరాను లాంఛ్ చేశారు. అక్టోబర్ 16 నుండి అమ్మకానికి ఉంచారు.