Breaking News

అంచనాలన్ని తారుమారు అవుతున్నాయి.


 ఐపీఎల్ పోరు ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి ప్రేక్షకులు అంచనాలన్నీ తారు మారు అవుతూనే ఉన్నాయి. మొదట టైటిల్ ఫేవరెట్ జట్టుగా రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఓటమిని చవి చూస్తూ పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుస విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దూసుకుపోయి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో కొనసాగాయి. ఇలా అద్భుతంగా రాణిస్తాయి అనుకున్న జట్ల విషయంలో ప్రేక్షకుల అంచనాలు తారుమారై వరుస పరాజయాలు చవి చూసిన విషయం తెలిసిందే .


ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల అంచనాలన్ని తారుమారు అవుతున్నాయి.