Breaking News

స్మార్ట్ ఫోన్ల పైన భారీ ఆఫర్లు


 అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను ఇప్పుడు మరింత అప్గ్రేడ్ చేసింది. ఈ సేల్ ను అమెజాన్ హ్యాపీనెస్ అప్గ్రేడ్ సేల్ గా ప్రకటించింది మరియు అనేకమైన ప్రొడక్స్ట్ పైన భారీ డిస్కౌంట్లు మరియు డీల్స్ అందిస్తోంది. ఈ సేల్ సమయంలో, మీరు బ్రాండెడ్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను అతితక్కువ ధరలకు కొనుగోలు చేయగలుగుతారు. అధనంగా, బ్యాంక్ ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.

అమెజాన్ హ్యాపీనెస్ అప్గ్రేడ్ సేల్ నుంచి Citi , Kotak , ICICI లేదా RuPay యొక్క క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో మీరు కొనుగోలు చేస్తే, మీరు 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ప్రతి కార్డులో వేరే కనీస విలువను కూడా అందిస్తుంది. ఇది కాకుండా, మీరు మొదటగా మీ అమెజాన్ ఖాతా నుండి ఆర్డర్ చేస్తే, మీకు కొన్ని ఫోన్ల పైన ఉచిత డెలివరీ అఫర్ కూడా లభిస్తుంది.