Breaking News

కృష్ణ దగ్గర.. వినయంగా సుధీర్ బాబు.


 సుధీర్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు పేరుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. ఇదిలా ఉంటే ఇప్పుడు తన మామయ్య సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఫోటో దిగాడు. దివాళీ సందర్భంగా మామ గారింటికి వచ్చాడు సుధీర్.

అక్కడే ఈ పోజులు ఇచ్చాడు. కృష్ణ అక్కడ కుర్చీపై కూర్చుంటే.. కింద వినయంగా సుధీర్ బాబు సిగ్గు పడుతూ కూర్చున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. కృష్ణ చిన్న కూతురు, మహేష్ బాబు చెల్లి ప్రియదర్శినిని పెళ్లి చేసుకున్నాడు సుధీర్.