Breaking News

భారత ప్రాచీన ఆయుర్వేదం లో భారత మొదటి వైద్యుడు చరకుడు


 భారత ప్రాచీన ఆయుర్వేదంలో భారతీయ మొదటి వైద్యుడు చరకుడు *చరక సంహిత* రాసి ఆయుర్వేద వైద్యాన్ని ప్రతి భారతీయుడికి అందించాడు.


నేడు ప్రకృతి వైద్యం ను

ప్రజల ముంగిట చేర్చి లక్షల మంది రోగులకు వారి రోగాన్ని నయం చేస్తున్నారు ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ కే వై రామచంద్ర రావు,Dr.NG పద్మ గార్లు..


గత 24 సంవత్సరాల వారి వైద్య సేవలను గుర్తించి క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ కృష్ణ అయ్యర్ న్యాయ సేవా సంస్థ న్యూఢిల్లీ వారు నేడు *డాక్టర్ రామచంద్ర గారికి Living cheraka గా* కీర్తించారు. ఈ సందర్భంగా *ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డు* ఈరోజు11:30am, Virtual Meet లో కేరళ రాష్ట్ర గవర్నర్ శ్రీ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారిచే అందుకోనున్నారు..


*ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ*🌹🙏..

 http://meet.Google.com/ypm-xbfj-sfu 11:30am

 లింకు ద్వారా కార్యక్రమాన్ని వీక్షించగలరు అని మనవి.


 *Dr. గున్న రాజేందర్ రెడ్డి* 

                      చైర్మన్

 *గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ* 

 *గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్* 

 *హైదరాబాద్*