Breaking News

డీగో అంటే సాకర్‌ మాంత్రికుడు...


 ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచిన అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా (60) బుధవారం గుండెపోటుతో కన్నుమూశాడు. కొంత కాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్న మారడోనా తుది శ్వాస విడిచాడు. దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా పేరుగాంచిన మారడోనా ఎప్పుడూ మత్తులోనే తేలేవాడు.ఇందులో మొదటిది ఫుట్‌బాల్‌ ప్రపంచానికి రారాజును చేస్తే... రెండోది అతని వృత్తి (కెరీర్‌), వ్యక్తిగత జీవితాన్ని దిగజార్చింది.