Breaking News

గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఫైనల్ డేస్ సేల్


 అమెజాన్ ఇండియాలో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఫైనల్ డేస్ సేల్ ఇప్పుడు జరుగుతోంది. ఈ సేల్ నుండి మీరు ఈ ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్లను అదికూడా రూ .7000 లోపు ధరకే పొందవచ్చు. ఈ అమెజాన్ సేల్ నవంబర్ 13 వరకు కొనసాగుతుంది. ఈ సెల్లో మీరు SBI కార్డుతో కొనుగోలు చేసే వస్తువుల పైన 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

ఇది మాత్రమే కాదు, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్తో కూడా మీరు చాలా తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లను పొందవచ్చు. అందుకే, ఈ ధర పరిధిలో అందుబాటులో వున్న కొన్ని ఉత్తమ స్మార్ట్ ఫోన్ ఆఫర్లను జాబితా చేసాము.

I KALL K400

ఈ జాబితాలో I KALL K400 (నీలం, 4GB, 64GB) స్మార్ట్ ఫోన్ గురించి చూస్తే, మీరు ఈ మొబైల్ ఫోన్ను చాలా తక్కువ ధరకు పొందవచ్చు.