Breaking News

లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌పై మారటోరియం అస్త్రం


 ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ)పై కేంద్రం మంగళవారం మారటోరియం అ్రస్తాన్ని ప్రయోగించింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్‌పై మంగళవారం నుంచి (17వ తేదీ) నుంచి 30 రోజులపాటు- డిసెంబర్‌ 16 వరకూ మారటోరియం అమల్లో ఉంటుంది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.